సీసీ రోడ్డు పను
8వ వార్డులో సీసీ రోడ్డు పనుల పర్యవేక్షణ.. కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా
8వ వార్డులో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పర్యవేక్షించారు. రోడ్డు పనుల పురోగతిని పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పరిశీలించారు. అలాగే ప్రిన్సిపల్ కమిషనర్‌ను శాలువాతో సన్మానించినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.