ట్యాగ్: విద్యా కార్యక్రమాలు ప్రత్యేక విద్య బాలల సంక్షేమం ఫిజియోథెరపీ

ఎల్లారెడ్డి భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరం<br><br>8 మంది పిల్లలకు వైద్య సేవలు

ఎల్లారెడ్డి భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరం

8 మంది పిల్లలకు వైద్య సేవలు

ఎల్లారెడ్డి మండల భవిత కేంద్రంలో నిర్వహించిన ఫిజియోథెరపీ శిబిరంలో 8 మంది పిల్లలు పాల్గొన్నారు. మండల విద్యాధికారి రాజులు శిబిరాన్ని సందర్శించారు.