ఎల్లారెడ్డి
యెల్లారెడ్డిలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం
యెల్లారెడ్డి మండలం సబ్దల్‌పూర్‌లో డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.