సబ్దల్‌పూర్‌లో ప్రజలకు అవగాహన కల్పించిన డీఎస్పీ శ్రీనివాస్ రావు
యెల్లారెడ్డి: యెల్లారెడ్డి మండలంలోని సబ్దల్‌పూర్ గ్రామంలో శనివారం ప్రజలతో యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, NDPS (మాదకద్రవ్యాల వినియోగం) పై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో యెల్లారెడ్డి ఎస్‌ఐ రాజు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
— పవర్ వార్త
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.