జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు అఖిలపక్షాల సంతకాల సేకరణ

తాజా వార్త జగద్గిరిగుట్ట దేవస్థానం భూముల పరిరక్షణకు అఖిలపక్షాల సంతకాల సేకరణ కార్యక్రమం 📍 జగద్గిరిగుట్ట దేవస్థానం భూముల పరిరక్షణకు అఖిలపక్షాల ఐక్యగళం 14 ఎకరాల 10 గుంటల భూమికి హద్దులు నిర్ణయించి ఎండోమెంట్స్ శాఖకు స్వాధీనం చేయాలని డిమాండ్ దేవాలయ భూముల రక్షణకు సంతకాల సేకరణ జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములను పరిరక్షించేందుకు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి సంబంధించిన భూములను కాపాడటంతో…

Read More