కామారెడ్డి జిల్లా
నిజాంసాగర్‌లో కొత్త పింఛన్ల పంపిణీ.. అర్హులకు ఆర్థిక భరోసా
నిజాంసాగర్‌లో నూతన పింఛన్లను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమన్నారు.