ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికులకు సిమెంట్‌పై అవగాహన సదస్సు
రాజరాజేశ్వర ట్రేడర్స్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలకు సిమెంట్ రకాలు, కాంక్రీట్ వినియోగం, గోడల నిర్మాణంపై అవగాహన కల్పించారు.