ట్యాగ్: స్థానిక ఎన్నికలు

బోడుప్పల్ అరవింద్ ఎన్‌క్లేవ్ అధ్యక్షుడిగా చిన్ని ముదిరాజ్ రెండోసారి ఎన్నిక

బోడుప్పల్ అరవింద్ ఎన్‌క్లేవ్ అధ్యక్షుడిగా చిన్ని ముదిరాజ్ రెండోసారి ఎన్నిక

బోడుప్పల్ శ్రీ అరవింద్ ఎన్‌క్లేవ్ కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో చిన్ని ముదిరాజ్ 167 ఓట్లతో విజయం సాధించారు. 95.5 శాతం పోలింగ్ నమోదైంది.