లోకల్ వార్తా
భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: కార్మిక సంఘం
భవన నిర్మాణ కార్మికుల హక్కులు, 8 గంటల పని దినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత అంశాలపై అవగాహన సమావేశంలో కార్మికులు మాట్లాడారు.