ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI)
చిన్న వ్యాపారాలకు 15 మిలియన్ డాలర్ల సాయం.. భారత్లో AI విస్తరణకు Google కొత్త అడుగులు
భారత్లో AI అభివృద్ధికి Google కొత్త కార్యక్రమాలు ప్రకటించింది. MSMEలకు 15 మిలియన్ డాలర్ల నిధులు, జొన్న పరిశోధన, ఉపాధ్యాయులకు AI శిక్షణ వివరాలు.

