ఎడపల్లి
ఎడపల్లిలో రైతులకు ఆత్మ శిక్షణ.. వరి సాగు నుంచి మార్కెటింగ్ వరకు మెళకువలు
ఎడపల్లి మండలంలో ఆత్మ ఆధ్వర్యంలో జరిగిన RPL శిక్షణలో వరి సాగు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు, చీడపీడలు, మార్కెటింగ్‌పై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.