భాష / भाषा / Language:

ట్యాగ్: Farmers

ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవ చేయడమే లక్ష్యమని చైర్మన్ తెలిపారు.