ట్యాగ్: NHM Recruitment

కామారెడ్డిలో NHM ఉద్యోగాలు.. 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కామారెడ్డిలో NHM ఉద్యోగాలు.. 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కామారెడ్డి జిల్లాలో NHM కింద 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.