ట్యాగ్: #TelanganaNews #Telangana #KamareddyDistrict #Yellareddy #PawarVartha

31 మందికి కొత్త పింఛన్ ధ్రువీకరణ పత్రాలు<br><br>ఎల్లారెడ్డి 7వ వార్డులో వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ పత్రాల పంపిణీ

31 మందికి కొత్త పింఛన్ ధ్రువీకరణ పత్రాలు

ఎల్లారెడ్డి 7వ వార్డులో వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ పత్రాల పంపిణీ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డులో వికలాంగులు, ఒంటరి మహిళలకు మంజూరైన పింఛన్లకు సంబంధించి 31 మందికి ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.