తాణకాలాన్‌లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు
ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకుని గ్రామ ప్రజలు తమ ఎడ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
వేడుకల్లో చిన్నారులు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో సందడి కనిపించింది. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ చింతలవారి రవి, మాజీ సర్పంచ్ పాల్డా భాస్కర్ రెడ్డి, మోపాల కమలాకర్ రెడ్డి, చెల్లెడి చిన్నారెడ్డి, గుండా శ్రీనివాస్, ఆకుల సురేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.