🚨 క్రైమ్ న్యూస్
బోధన్ పోలీస్ స్టేషన్‌లో సాయిలు వీరంగం..
గంజాయి మత్తులో సీఐ, కానిస్టేబుల్‌పై దాడి..
కాలు, చేతి వేళ్లు కొరకడంతో పోలీసులకు తీవ్ర గాయాలు

పవార్ వార్త • ప్రత్యేక కథనం
నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో
కోప్పర్గ సాయిలు వీరంగం సృష్టించినట్లు సమాచారం.
గంజాయి మత్తులో ఉన్న సాయిలు
సీఐ, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినట్లు
సమాచారం.
దాడి సమయంలో
కాలు, చేతి వేళ్లు కొరకడంతో
పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.
అనంతరం బోధన్ జిల్లా ఆస్పత్రిలో కూడా
సిబ్బందిపై దాడికి యత్నించినట్లు సమాచారం.
పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయిలును
పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గాయపడిన సీఐ, కానిస్టేబుల్‌కు
ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన వీడియో
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

