ఎర్రపహాడ్

1 వార్తలు

ఎర్రపహాడ్‌లో 40 మందికి ఆసరా పింఛన్ల పంపిణీ

ఎర్రపహాడ్‌లో 40 మందికి ఆసరా పింఛన్ల పంపిణీ

తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు సహా 40 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.