కామారెడ్డి జిల్లా → బాన్సువాడ

1 వార్తలు

వాసుదేవపల్లిలో భూముల రీ-సర్వే పరిశీలించిన కలెక్టర్

వాసుదేవపల్లిలో భూముల రీ-సర్వే పరిశీలించిన కలెక్టర్

బాన్సువాడ మండలం వాసుదేవపల్లిలో భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించి, రైతుల భూ హద్దులను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.