కామారెడ్డి జిల్లా → బీబీపేట
బీబీపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలి.. ప్రభుత్వానికి కొరివి నర్సింలు విజ్ఞప్తి
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కొరివి నర్సింలు కోరారు. ప్రమాదాలు, ప్రసవాలకు స్థానికంగా వైద్యం అందించాలని విజ్ఞప్తి.

