తెలంగాణ → ఆదిలాబాద్ జిల్లా
పనివాళ్ల పేర్లతో బినామీ ఖాతాలు.. రూ.70 కోట్ల లావాదేవీలు.. ఆదిలాబాద్‌లో బడా వ్యాపారి అరెస్ట్
సిబ్బంది ఆధార్, పాన్‌తో బినామీ ఖాతాలు తెరిచి రూ.70 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలపై ఆదిలాబాద్ వ్యాపారి రాజీవ్ మిట్టల్ అరెస్ట్.

