తెలంగాణ → మేడ్చల్–మల్కాజిగిరి → కీసరశ్రీనివాస నగర్లో పార్కు స్థలానికి హైడ్రా రక్షణ
శ్రీనివాస నగర్లో పార్కు స్థలానికి హైడ్రా రక్షణ
రాంపల్లిలో ఆక్రమణగా ఉన్న ప్రహరీ గోడ కూల్చివేత
కీసర మండలం రాంపల్లి శ్రీనివాస కాలనీలో పార్కు, ఓపెన్ స్పేస్ ఆక్రమణ ఫిర్యాదుపై హైడ్రా అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారు.

