భాష / भाषा / Language:

భద్రాద్రి కొత్తగూడెం,

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామా ప్రకటన

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో అనుచరులతో చర్చించి అధికారిక ప్రకటన చేస్తానన్నారు.