మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కౌకూర్
కౌకూర్ కాలనీల్లో 34 కొత్త వీధి దీపాలు
కౌకూర్ పరిధిలోని సమాల లక్ష్మీనగర్, భర్షపేట్, భారత్ నగర్ కాలనీల్లో మిషన్ బ్రైట్ కౌకూర్ ద్వారా 34 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
1 వార్తలు