మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్

1 వార్తలు

మేడ్చల్‌లో బాలల క్రీడా సంబరాలు.. ఒలింపిక్స్ పోటీలు

మేడ్చల్‌లో బాలల క్రీడా సంబరాలు.. ఒలింపిక్స్ పోటీలు

మేడ్చల్ గౌడవెల్లి కృషి బాలల సంరక్షణ గృహంలో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఒలింపిక్స్, సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించారు.