మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా → మల్కాజిగిరి
అయ్యప్ప మాలధారణతో స్కూల్‌కు వస్తే అనుమతి లేదా? బాలానగర్ సెయింట్ మార్టిన్ ఎదుట ఏబీవీపీ ధర్నా
బాలానగర్ సెయింట్ మార్టిన్ స్కూల్‌లో అయ్యప్ప మాలధారణ చేసిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించారనే ఆరోపణలపై ఏబీవీపీ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించింది.

