🙏 ప్రత్యేక పూజలు • బోనాల వేడుకలు
కుషాయిగూడ కూరగాయల మార్కెట్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్
వేదిక
కుషాయిగూడ కూరగాయల మార్కెట్
కార్యక్రమం
బోనాల పండుగ వేడుకలు
ముఖ్య అతిథి
శ్రీ కౌకుట్ల ప్రకాష్ రెడ్డి
బోనాల వేడుకల చిత్రాలు


🙏 కుషాయిగూడ కూరగాయల మార్కెట్లో నిర్వహించిన
బోనాల పండుగ వేడుకల్లో
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ
వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారు
గౌరవ అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కుషాయిగూడ కూరగాయల మార్కెట్ కమిటీ వారి ఆహ్వానం మేరకు బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారు తెలిపారు.
ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. కుషాయిగూడ మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులు ఐకమత్యంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు.
👥
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు
వంశీ, రమేష్, ఈశ్వర్, రాకేష్, రాజేష్,
కుషాయిగూడ మార్కెట్ కమిటీ సభ్యులు,
మార్కెట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,
సెక్రటరీ రమేష్ గౌడ్,
బెల్లం కృష్ణ,
భూపతి వెంకటేష్ గుప్త,
సందీప్,
నర్శింహారెడ్డి,
రాజి రెడ్డి,
రాజు,
శ్రవణ్,
రాజేష్,
యాదగిరి,
వ్యాపారులు పాల్గొన్నారు.
ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని
అమ్మవార్లను ప్రార్థించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


