సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం | విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు రాక

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. డాక్టర్ మల్లు రవి అభినందనలు తెలిపారు.

Read More