గద్వాల విజయలక్ష్మికి షబ్బీర్ అలీ శుభాకాంక్షలు
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా రంగంలో కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించడంపై పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
సెప్టెంబర్ 6, 1522.. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి నౌక ఇదే.. ఆ ప్రయాణంలో ఏం జరిగింది?
సెప్టెంబర్ 6, 1522న విక్టోరియా నౌక ప్రపంచాన్ని చుట్టి స్పెయిన్ చేరింది. మగెల్లన్ ప్రారంభించిన ఈ సాహస యాత్రలో ఏం జరిగింది? ఎంతమంది తిరిగి…
సెప్టెంబర్ 6, 2018.. సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
సెప్టెంబర్ 6, 2018న సుప్రీంకోర్టు సెక్షన్ 377పై కీలక తీర్పు ఇచ్చింది. సమ్మతితో ఉన్న వయోజనుల మధ్య ప్రైవేట్ సమలైంగిక సంబంధాలపై తీర్పు వివరాలు.
1965 సెప్టెంబర్ 6: లాహోర్ వైపు భారత సైన్యం దాడి చేసిన రోజు
1965 సెప్టెంబర్ 6న భారత్–పాక్ యుద్ధంలో భారత సైన్యం పంజాబ్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి లాహోర్ వైపు ముందుకు సాగింది. ఆ వ్యూహం,…
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ ఎల్. రాజులు పాల్గొని ప్రసంగించారు