చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు
🌾
🌿
పవార్ వార్త
📍 ఎల్లారెడ్డి
BREAKING NEWS
🌾 చెఱకు రైతులకు ప్రత్యేక ప్రకటన

చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు

నూతన తోటలకు టన్నుకు ₹350.. మోడెం తోటలకు ₹150 ప్రోత్సాహకం

🌱
నూతన చెఱకు తోటలు
₹350 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
🌾
మోడెం తోటలు
₹150 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
💰
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన FRP
₹3,917 / టన్ను
2026–27 గానుగ సీజన్
2027–28 సీజన్‌లో రైతులకు FRP కంటే అదనపు ప్రోత్సాహకం నూతన + మోడెం తోటలకు

సాగుకు ఊతం.. రైతుకు అదనపు లాభం

2027–28 గానుగ సీజన్‌లో చెఱకు సరఫరా చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పీ కంటే అదనంగా చెఱకు మొక్క తోటలకు టన్నుకు ₹350, మోడెం తోటలకు టన్నుకు ₹150 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు గాయత్రీ షుగర్స్ యాజమాన్యం ప్రకటించింది.

ముఖ్యాంశాలు

🏭 గాయత్రీ షుగర్స్ నిజాంసాగర్ యూనిట్
📍 మాగి గ్రామం, నిజాంసాగర్ మండలం
🗺️ 17 మండలాల పరిధిలోని రైతులు
🌱 చెఱకు విస్తీర్ణం పెంపుపై అవగాహన
🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు💰 నూతన తోటలకు ₹350 / టన్ను🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను🏭 2026–27 సీజన్ FRP ₹3,917 / టన్ను📍 ఎల్లారెడ్డి • పవార్ వార్త🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు💰 నూతన తోటలకు ₹350 / టన్ను🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply