సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం | కామారెడ్డి
🛡️
సైబర్ సేఫ్టీ అప్డేట్ కామారెడ్డి జిల్లా వార్తలు
CYBER ALERT
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
📍 భవిత హైస్కూల్
Cyber Crime Awareness Programme
KAMAREDDY
🔐 సైబర్ భద్రత గురువారం • 20 ఆగస్టు 2026

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రజాహితమ్
🎮 ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు
💳 కార్డ్ మోసాలు
🪪 KYC మోసాలు
📲 UPI మోసాలు
🚨 డిజిటల్ అరెస్ట్
📈 పెట్టుబడి మోసాలు

కామారెడ్డి జిల్లాలోని భవిత హైస్కూల్‌లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్ విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు మరియు వాటి నుంచి రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించారు.

⚠
అపరిచిత సమాచారాన్ని నమ్మకండిOTP, PIN, CVV, Passwordలు, బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు.
☎
సైబర్ మోసం జరిగితే వెంటనే
1930
CALL 1930
విద్యార్థులకు ముఖ్య సూచనలు
01

OTP, PIN, CVV, Passwordలను ఎవరికీ చెప్పవద్దు.

02

అనుమానాస్పద Links, QR Codes, Apps పై అప్రమత్తంగా ఉండాలి.

03

బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు.

04

మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి.

OTP ఎవరికీ చెప్పవద్దు
అనుమానాస్పద Links క్లిక్ చేయవద్దు
QR Codes పట్ల అప్రమత్తంగా ఉండండి
Cyber Fraud జరిగితే 1930
UPI PIN ఎవరికీ చెప్పవద్దు
OTP ఎవరికీ చెప్పవద్దు
అనుమానాస్పద Links క్లిక్ చేయవద్దు
QR Codes పట్ల అప్రమత్తంగా ఉండండి
Cyber Fraud జరిగితే 1930
UPI PIN ఎవరికీ చెప్పవద్దు
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్, D4C సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply