కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో మహిళ మెడలోని 2.5 తులాల బంగారం చోరీ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో ఓ మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.
కళ్యాణి గ్రామానికి చెందిన సరోజ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
చావన్ రాజుకు ₹2.50 లక్షల ఎల్.ఓ.సి సాయం అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి మండలానికి చెందిన చావన్ రాజు చికిత్స కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ₹2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయం చేయించినట్లు క్యాంప్ కార్యాలయం…
ఎల్లారెడ్డిలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు
ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ భవనంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బట్టు విట్టల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట్‌లో నిరసన కార్యక్రమానికి పోలీసుల ఆటంకం నిరసనలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌లో నిరసన, వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా, అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిరసన తెలియజేస్తున్నారు
మాచాపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.