లింగంపేట్‌లో నిరసన కార్యక్రమానికి పోలీసుల ఆటంకం.. నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన, వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా కోసం ప్రజలు కూర్చునేందుకు టెంట్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దీనికి నిరసనగా లింగంపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
మాచాపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.
ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐగా మంగమ్మ నియామకం — షాకీర్ అహ్మద్ బదిలీ
ఎల్లారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న షాకీర్ అహ్మద్ మల్కాజిగిరి డిస్టిలరీకి బదిలీ కాగా, ఆదిలాబాద్ నుంచి మంగమ్మ కొత్త సీఐగా నియమితులయ్యారు.
ఎల్లారెడ్డి ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో ఆర్డీఓ సమావేశం
ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో సమావేశం జరిగింది. నోటీసులు, విచారణలు, Form-6, Form-8 దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.
నాగిరెడ్డిపేట్ మండల పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ట్యాబ్‌ల పంపిణీ
నాగిరెడ్డిపేట్ మండలంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు రెండు ట్యాబ్‌ల చొప్పున పంపిణీ చేశారు.