కామారెడ్డిలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ.. 15 ఏళ్లుగా కొనసాగుతున్న కార్యక్రమం
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అభయాంజనేయ స్వామి అశోక్ నగర్ సంఘం, కామారెడ్డి గల్లి ఆర్యవైశ్య అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
విశ్వనాథుల మహేష్ గుప్తా గత 15 సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మట్టి వినాయకుల వినియోగం ద్వారా పర్యావరణ కాలుష్యంతో పాటు జల కాలుష్యాన్ని నివారించేందుకు సహకరించినవారమవుతామని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.