నల్లగండ్లలో గణపతి 6వ పర్వదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం
గణపతి 6వ పర్వదినం సందర్భంగా నల్లగండ్ల డివిజన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నాన్ టీచింగ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లపు సురేందర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
కార్యక్రమంలో సత్యనారాయణ, వేణు, రవీందర్, రామకృష్ణ యాదవ్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.