భాష / भाषा / Language:

ట్యాగ్: బీజేపీ

కోమలంచలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.

కొంపల్లిలో హిల్టన్ టొబాకో కార్మికుల సమావేశం.. సమస్యలపై చర్చ

కొంపల్లి డివిజన్‌లో హిల్టన్ టొబాకో కంపెనీ బీఎంఎస్ కార్మిక సంఘం సమావేశం నిర్వహించింది. కంపెనీ బదిలీ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈటల రాజేందర్, గిరివర్ధన్ రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, మూగ జయశ్రీ పాల్గొన్నారు.

సబ్దల్‌పూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ కార్యక్రమం

సబ్దల్‌పూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ సేవలకు అజీన్ అందయ్య సన్మానం. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్ల సేవలను ప్రశంసిస్తూ నిర్వహించిన కార్యక్రమం.

పుల్కల్‌లో అంగన్‌వాడీ సిబ్బందికి బీజేపీ సన్మానం

బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని సన్మానించారు.

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గ్రూప్ ఫొటో

డోంగ్లీ మండలం మొఘ గ్రామ బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన విజ్ఞత్ పటేల్, సునీల్ పటేల్, అర్జున్ పటేల్ తదితరులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌లో…

నాగారం డివిజన్‌ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి

నాగారం డివిజన్‌ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కీసరలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు | BJP Leaders | Pawar Vartha

కీసర డివిజన్ చీర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని…

ఉప్పల్ జోన్ మౌలిక వసతుల సమస్యలపై మల్కాజిగిరి కమిషనర్‌కు వినతిపత్రం

ఉప్పల్ జోన్ పరిధిలోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పవన్ రెడ్డి మల్కాజిగిరి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మేడిపల్లి…

దమ్మాయిగూడలో వినాయకుని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

దమ్మాయిగూడలోని వినాయకుని మండపాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.