జగిత్యాల
జగిత్యాలలో లిఫ్ట్ ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
జగిత్యాల దరూర్‌లోని రాయల్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా లిఫ్ట్ కిందపడింది. రెండో ట్రిప్‌లో ఉన్న ఇద్దరికి గాయాలైనట్లు నివేదికలు వెల్లడించాయి.

సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ఆహ్వానించింది.