భాష / भाषा / Language:

ట్యాగ్: అమెరికా

అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి.. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు

అమెరికాలోని మసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు అవసరమైన లాంఛనాలు పూర్తి చేస్తున్నారు.