ట్యాగ్: అమ్మవారి అభిషేకం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి తొలి పూజ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల తొలి పూజ నిర్వహించారు. పోచమ్మ గుడి నుంచి కలశాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.