చెంగిచెర్ల
అరవింద్ కాలనీ అధ్యక్షుడిగా చిన్న ముదిరాజ్ రెండోసారి ఎన్నిక
చెంగిచర్ల అరవింద్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న ముదిరాజ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. గొరిగే నర్సింహా కురుమ అభినందనలు తెలిపారు.