కామారెడ్డి
కామారెడ్డిలో కొత్త ఆధార్ సేవా కేంద్రం.. ఇక జిల్లా కేంద్రంలోనే ప్రత్యేక సేవలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త ఆధార్ సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. నమోదు, సవరణలు, ఫిర్యాదుల పరిష్కార సేవలు అందుబాటులోకి వచ్చాయి.