ట్యాగ్: ఆలయ వార్తలు

మర్రిగూడెం వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.4.19 లక్షలు

మర్రిగూడెం వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.4.19 లక్షలు

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక హుండీ లెక్కింపులో రూ.4,19,697 ఆదాయం నమోదైంది.