ట్యాగ్: ఆసరా పింఛన్లు

ఎర్రపహాడ్‌లో 40 మందికి ఆసరా పింఛన్ల పంపిణీ

ఎర్రపహాడ్‌లో 40 మందికి ఆసరా పింఛన్ల పంపిణీ

తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు సహా 40 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.

దోమకొండలో 278 మందికి కొత్త పింఛన్ల పంపిణీ

దోమకొండలో 278 మందికి కొత్త పింఛన్ల పంపిణీ

కామారెడ్డి జిల్లా దోమకొండలో 278 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పింఛన్లు పంపిణీ చేశారు.