కామారెడ్డి
దసరా ప్రయాణాలపై కామారెడ్డి ఎస్పీ సూచనలు | ఇంటి భద్రత
దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి. చోరీల నివారణ, సీసీటీవీ, రోడ్డు భద్రతపై కామారెడ్డి ఎస్పీ సూచనలు.
దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి. చోరీల నివారణ, సీసీటీవీ, రోడ్డు భద్రతపై కామారెడ్డి ఎస్పీ సూచనలు.
దసరా సెలవుల్లో స్వస్థలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీసులు సూచించారు. ఇంటికి తాళం వేసి…