ట్యాగ్: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వై. శ్యామల ఎంపిక.. కామారెడ్డిలో సన్మానం

కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శెట్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించారు.