బాన్సువాడ
బాన్స్‌వాడ శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్
బాన్స్‌వాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో 8, 9, 10 తరగతులకు అనుమతులు లేవని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది.