ట్యాగ్: ఎస్‌డీ యూనుస్

ఎల్లారెడ్డి ఆటో యూనియన్ల ఇన్‌చార్జిగా ఎస్‌డీ యూనుస్

తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎస్‌డీ యూనుస్ నియమితులయ్యారు. మంద రవికుమార్ నియామకాన్ని ప్రకటించారు.