బీబీపేట్
బీబీపేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి.. ఘనంగా నివాళులు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రజక సంఘం సభ్యులు పాల్గొని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.