నిజామాబాదు
నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కామారెడ్డి DCRB, ఆర్మూర్ రూరల్ సీఐగా పనిచేశారు.