మేడ్చల్ జిల్లా → కీసర
కార్తీక సోమవారం.. కీసరగుట్టలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు
కార్తీక సోమవారం సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.