ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి 3వ వార్డులో హియరింగ్.. ప్రజల సమస్యలపై అధికారుల విచారణ
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 3వ వార్డులో కౌన్సిలర్ కౌసర్ ఉన్నిస్సా బేగం ఆధ్వర్యంలో హియరింగ్ నిర్వహించారు. కమిషనర్ జగ్జీవన్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.